జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతకు లేదని టీడీపీ నేత వర్మ విమర్శలు గుప్పించారు. పిఠాపురంలో వైసీపీ ఎన్ని వ్యూహాలు పన్నినా పవన్ కళ్యాణ్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
SVSN Varma: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతకు లేదని టీడీపీ సీనియర్ నేత వర్మ విమర్శలు గుప్పించారు. పిఠాపురంలో వైసీపీ ఎన్ని వ్యూహాలు పన్నినా పవన్ కళ్యాణ్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఓటుకు ఎన్ని లక్ష్యలు ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ ను ఓడించలేరన్నారు. కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
SVSN Varma: వంగా గీతకు ఆ స్థాయి లేదు: వర్మ