బ్రిటన్ ఎన్నికల్లో గెలిచిన భారత సంతతికి చెందిన వారు వీరే!

బ్రిటన్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కైర్ స్టార్మర్ ప్రాతినిథ్యం వహిస్తున్న లేబర్ పార్టీ గెలుపొందింది.అయితే ఈ ఎన్నికల్లో భారత్ సంతతికి చెందిన 107 మంది పోటీ చేసినా.. కొందరే విజయం సాధించారు. వారిలో ఎక్కువ మంది లేబర్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు.

New Update
బ్రిటన్ ఎన్నికల్లో గెలిచిన భారత సంతతికి చెందిన వారు వీరే!

బ్రిటన్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన ప్రజలు విజయం సాధించారు. బ్రిటన్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిషి సునక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. కైర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 107 మంది పోటీ చేసినా.. కొందరే విజయం సాధించారు. భారతీయ సంతతికి చెందిన ఎక్కువ మంది లేబర్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు.

కన్జర్వేటివ్ పార్టీ

రిషి సునక్ (రిచ్‌మండ్)
పృతీ పటేల్ (వితం)
శివాని రాజా (లీసెస్టర్ ఈస్ట్)సుయెల్లా బ్రవర్‌మన్ (పరేహం)
కగన్ మొహింద్రా (సౌత్ వెస్ట్ హెర్ట్‌ఫోర్డ్‌షైర్)
క్లైర్ కౌటిన్హో (ఈస్ట్ సర్రే)

లేబర్ పార్టీ

కన్షికా నారాయణ్(వేల్స్)
సీమా మల్హోత్రా(హెస్టన్)
వలేరా వాజ్(వాల్సాల్ అండ్ బ్లాక్స్‌విచ్)
నదియా విధోమ్(నాటింగ్‌హామ్ ఈస్ట్)
ప్రీత్ కౌర్ గిల్(బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్)
తన్‌మన్‌జీత్ సింగ్ దేశీ(స్లోఫ్)
సోజన్ జోసెఫ్(ఆష్‌ఫోర్డ్)
లిసా నాండీ
(ఎస్‌పోర్ట్ మిహ్రా నంది )
సత్వీర్ కౌర్ (సౌతాంప్టన్)

Advertisment
Advertisment
తాజా కథనాలు