BJP Panatala Suresh: బద్వేల్ బీజేపీలో అసంతృప్తి సెగలు కనిపిస్తున్నాయి. టికెట్ తనకే ఇవ్వాలని పనతల సురేష్ అల్టిమేటం జారీ చేశారు. రోషన్నకు టికెట్ ఇవ్వొద్దంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హిందూ దళితుడు కావాలా? దళిత ముసుగులో ఉన్న క్రిస్టియన్ కావాలా? పార్టీలో నిజాయితీగా పనిచేసే దళితులు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా అనర్హులా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. హిందూ దళితుడిగా నా అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేసే వారు సంఘ్ పరివార్‌లో ఉన్నారా? నిన్నటి దాకా టీడీపీ అభ్యర్థిగా ప్రచారం చేసిన రోషన్న నిన్న టీడీపీ నుంచి బీజేపీలో చేరారని.. బీజేపీలో చేరిన వెంటనే రోషన్నకు బద్వేల్ టికెట్ కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
BJP: బద్వేల్ బీజేపీలో అసంతృప్తి సెగలు.. టికెట్ తనకే ఇవ్వాలని పనతల సురేష్ అల్టిమేటం..!
బద్వేల్ బీజేపీలో అసంతృప్తి సెగలు కనిపిస్తున్నాయి. టికెట్ తనకే ఇవ్వాలని పనతల సురేష్ అల్టిమేటం జారీ చేశారు. రోషన్నకు టికెట్ ఇవ్వొద్దంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హిందూ దళితుడు కావాలా..? దళిత ముసుగులో ఉన్న క్రిస్టియన్ కావాలా..? అని పశ్నించారు.
New Update