Devara Trailer: ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ దేవర. ఈ చిత్రం విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద $1 మిలియన్ మార్క్‌ను దాటేసిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. USA ప్రీమియర్స్ కి ఇంకా 18 రోజులు ఉండగానే రికార్డు స్థాయిలో 25000 కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయి.
పూర్తిగా చదవండి..Devara Trailer: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ‘దేవర’ ట్రైలర్.. 24గంటల్లోనే అన్ని మిలియన్ల వ్యూస్..!
ఎన్టీఆర్ 'దేవర' ట్రైలర్ వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 55 మిలియన్లకు పైగా సొంతం చేసుకుంది. ఇండియా #1, కెనడా #6, USA #5, ఆస్ట్రేలియా#8 ట్రెండింగ్ లో కొనసాగుతూ ఇంటర్నెట్లో దుమ్మురేపుతోంది.
Translate this News: