/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/nobel-1-jpg.webp)
ముగ్గురు శాస్త్రవేత్తలు కూడా అమెరికాకు (America) చెందిన వారే. మౌంగి బవెండి(Moungi Bawendi), లూయిస్ బ్రూస్(Louis E. Brus), అలెక్సీ ఎకిమోవ్(Alexei Ekimov) లకు ఈ ఏడాది నోబెల్ ప్రకటించారు. నానో టెక్నాలజీలో క్వాంటమ్ డాట్స్ కు గానూ వీరి ముగ్గురికి నోబెల్ లభించింది.
BREAKING NEWS
The Royal Swedish Academy of Sciences has decided to award the 2023 #NobelPrize in Chemistry to Moungi G. Bawendi, Louis E. Brus and Alexei I. Ekimov “for the discovery and synthesis of quantum dots.” pic.twitter.com/qJCXc72Dj8— The Nobel Prize (@NobelPrize) October 4, 2023
Also Read: కరోనాకు కళ్లెం.. ఆ ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్..!