Presbyopia: ఈ మధ్య కాలంలో పెద్ద వాళ్ళు మాత్రమే కాకుండా చిన్న పిల్లలు సైతం ఐసైట్ కారణంగా స్పెట్స్ పెట్టుకుంటున్నారు. అయితే, కంటిచూపు మందగించిన వారికి కళ్లద్దాల అవసరాన్ని దూరం చేసే సరికొత్త ఐ డ్రాప్స్ మార్కెట్లోకి రానున్నాయి. ముంబైకు చెందిన ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ అనే ఫార్మా కంపెనీ తయారుచేసిన ఈ ఐ డ్రాప్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదం తెలిపింది.
పూర్తిగా చదవండి..Presvu: కళ్లద్దాలతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ కొత్త ఐ డ్రాప్స్‌తో చెక్ పెట్టండి..!
కంటిచూపు మందగించిన వారికి కళ్లద్దాల అవసరాన్ని దూరం చేసే ‘ప్రెస్వు ఐ డ్రాప్స్’ మార్కెట్లోకి రానున్నాయి. ముంబైకు చెందిన ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ అనే ఫార్మా కంపెనీ తయారుచేసిన ఈ కొత్త ఐ డ్రాప్స్‌కు DCGI ఆమోదం తెలిపింది. దీని ధర రూ. 350 వరకు ఉంటుంది.
Translate this News: