Long Weekends List: ఆహా..ఓహో.. ఆల్ హ్యాపీ.. ఈసారి లాంగ్ వీకెండ్లతో మస్తు మజా.. లిస్ట్ ఇదే! 2024లో టూర్లు ప్లాన్ చేస్తున్నారా? ఈ ఏడాది దాదాపు 15 సుదీర్ఘ వారాంతాలు ఉన్నాయి. మీ కలల గమ్యస్థానాలకు ప్రయాణాలను ప్లాన్ చేయడానికి తగినంత సమయం ఉంటుంది. లాంగ్ వీకెండ్ ఫుల్ లిస్ట్ కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Trinath 02 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి క్యాలెంబర్ రాగానే అందరూ చూసేది మొదటిగా సెలవుల గురించే. పండుగలు ఎప్పుడొచ్చాయి.. ఆదివారం అయితే రాలేదు కదా అని వెతుకుతుంటారు. ఒకవేళ ఏదైనా పండుగ ఆదివారం వచ్చినట్టు కనిపిస్తే చాలా బాధపడతారు. గతేడాది(2023) కొన్ని పండుగులు ఆదివారం వచ్చాయి. అయితే ఈ(2024) ఏడాది మాత్రం హ్యాపీన్యూసే. ఎందుకుంటే లాంగ్ వికెండ్లు కావాల్సినన్ని ఉన్నాయి. దీంతో చాలా మంది ఇప్పటినుంచే టూర్లు, ట్రిప్పులు ప్లాన్ చేసుకునే పనిలో పడ్డారు. ఒకసారి లాంగ్‌వికెండ్ లిస్ట్‌పై ఓ లుక్కేద్దాం. జనవరి 2024లో లాంగ్ వీకెండ్ 1) డిసెంబర్ 30 శనివారం ఆదివారం, డిసెంబర్ 31 సోమవారం, జనవరి 1: కొత్త సంవత్సరం రోజు 2) శనివారం, జనవరి 13: లోహ్రి ఆదివారం, జనవరి 14 సోమవారం, జనవరి 15: మకర సంక్రాంతి, పొంగల్ మంగళవారం, జనవరి 16 (వీకాఫ్ పెట్టుకుంటే నాలుగు రోజులు హాలీడే) 3) శుక్రవారం, జనవరి 26: గణతంత్ర దినోత్సవం శనివారం, జనవరి 27 ఆదివారం, జనవరి 28 మార్చి 2024లో లాంగ్ వీకెండ్ 1) శుక్రవారం, మార్చి 8: మహా శివరాత్రి శనివారం, మార్చి 9: గుడి పడ్వా ఆదివారం, మార్చి 10 2) శనివారం, మార్చి 23 ఆదివారం, మార్చి 24 సోమవారం, మార్చి 25: హోలీ 3) శుక్రవారం, మార్చి 29: గుడ్ ఫ్రైడే శనివారం, మార్చి 30 ఆదివారం, మార్చి 31: ఈస్టర్ మే 2024లో లాంగ్ వీకెండ్ 1) గురువారం, మే 23: బుద్ధ పూర్ణిమ శుక్రవారం, మే 24 (వీకాఫ్ పెట్టుకుంటే వరుసగా నాలుగు రోజులు హాలీడే వస్తుంది) శనివారం, మే 25 ఆదివారం, మే 26 జూన్ 2024లో లాంగ్ వీకెండ్ 1) శనివారం, జూన్ 15 ఆదివారం, జూన్ 16 సోమవారం, జూన్ 17: బక్రీద్ ఆగస్ట్ 2024లో లాంగ్ వీకెండ్ 1) గురువారం, ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం శుక్రవారం, ఆగస్టు 16 (వీకాఫ్ పెట్టుకుంటే వరుసగా ఐదు రోజులు హాలీడే వస్తుంది) శనివారం, ఆగస్టు 17 ఆదివారం, ఆగస్టు 18 సోమవారం, ఆగస్టు 19: రక్షా బంధన్ 2) శనివారం, ఆగస్టు 24 ఆదివారం, ఆగస్టు 25 సోమవారం, ఆగస్టు 26: జన్మాష్టమి సెప్టెంబర్ 2024లో లాంగ్ వీకెండ్ 1) గురువారం, సెప్టెంబర్ 5: ఓనం శుక్రవారం, సెప్టెంబర్ 6 (వీకాఫ్ పెట్టుకుంటే వరుసగా నాలుగు రోజులు హాలీడే వస్తుంది) శనివారం, సెప్టెంబర్ 7: గణేష్ చతుర్థి ఆదివారం, సెప్టెంబర్ 8 2) శనివారం, సెప్టెంబర్ 14 ఆదివారం, సెప్టెంబర్ 15 సోమవారం, సెప్టెంబర్ 16: ఈద్ మిలాద్ ఉన్ నబీ అక్టోబర్ 2024లో లాంగ్ వీకెండ్ 1) శుక్రవారం, అక్టోబర్ 11: మహా నవమి శనివారం, అక్టోబర్ 12: దసరా ఆదివారం, అక్టోబర్ 13 నవంబర్ 2024లో లాంగ్ వీకెండ్ 1) శుక్రవారం, నవంబర్ 1: దీపావళి శనివారం, నవంబర్ 2 ఆదివారం, నవంబర్ 3: భాయ్ దూజ్ 2) శుక్రవారం, నవంబర్ 15: గురునానక్ జయంతి శనివారం, నవంబర్ 16 ఆదివారం, నవంబర్ 17 Also Read: ఆయన రూల్స్‌చెబుతారు..కానీ ఫాలో అవ్వరు.. ఏంటి గురూజీ అసలిది? WATCH: #new-year-2024 #long-weekends మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి