Samantha: స్టార్‌ హీరోయిన్‌ సమంతకు లేడీ సూపర్‌ స్టార్ సర్ ప్రైజ్..!!

స్టార్‌ హీరోయిన్‌ సమంతకు లేడీ సూపర్‌ స్టార్ నయనతార ప్రత్యేక గిఫ్ట్ పంపారు. రిసెంట్ గా 9 స్కిన్ పేరుతో కాస్మొటిక్స్ బిజినెస్ ను ప్రారంభించారు నయనతార. ఈ ప్రాడక్ట్స్ ను తానే స్వయంగా ప్రమోట్ చేస్తోన్న నయన్‌.. తాజాగా సమంతకు 9 స్కిన్ నుంచి ఫేస్ క్రీమ్ ప్రాడక్ట్స్ ను పంపించింది. దీంతో సర్‌ ప్రైజ్‌ అయిన సమంత థ్యాకు మై కూటీ అంటూ ఇన్‌ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ప్రాడక్ట్స్ ని వాడటానికి ఎంతో ఆసక్తిగా ఉందంటూ తెలిపింది.

Samantha: స్టార్‌ హీరోయిన్‌ సమంతకు లేడీ సూపర్‌ స్టార్ సర్ ప్రైజ్..!!
New Update

Samantha:  స్టార్‌ హీరోయిన్‌ సమంతకు లేడీ సూపర్‌ స్టార్ నయనతార ప్రత్యేక గిఫ్ట్ పంపారు. రిసెంట్ గా 9 స్కిన్ పేరుతో కాస్మొటిక్స్ బిజినెస్ ను ప్రారంభించారు నయనతార. ఈ ప్రాడక్ట్స్ ను తానే స్వయంగా ప్రమోట్ చేస్తోన్న నయన్‌.. తాజాగా సమంతకు 9 స్కిన్ నుంచి ఫేస్ క్రీమ్ ప్రాడక్ట్స్ ను పంపించింది. దీంతో సర్‌ ప్రైజ్‌ అయిన సమంత థ్యాకు మై కూటీ అంటూ ఇన్‌ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ప్రాడక్ట్స్ ని వాడటానికి ఎంతో ఆసక్తిగా ఉందంటూ సామ్ తెలిపింది.

publive-image

దక్షిణాది సినీ పరిశ్రమలో నయనతార, సమంతలది ఒక ప్రత్యేక స్థానం. నాలుగు పదుల వయసుకు దగ్గరవుతున్నా యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తూ వారు దూసుకుపోతున్నారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ సమంతకు నయనతార ఒక ప్రత్యేక బహుమతిని పంపించింది. నయనతార ఇటీవల ఒక కొత్త బిజినెస్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. '9 స్కిన్' అనే కాస్మొటిక్స్ బిజినెస్ ను ప్రారంభించింది. ఈ కంపెనీ ద్వారా బ్యూటీ ప్రాడక్ట్స్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రాడక్ట్స్ ను తానే స్వయంగా ప్రమోట్ చేస్తోంది నయన్.

publive-image

తాజాగా స్టార్ హీరోయిన్ సమంతకు 9 స్కిన్ నుంచి ఫేస్ క్రీమ్ ప్రాడక్ట్స్ ను పంపించింది. ఈ విషయాన్ని ఇన్ స్టా ద్వారా సమంత వెల్లడించింది. ఈ ప్రాడక్ట్స్ ని వాడటానికి తాను ఆసక్తిగా ఉన్నానని సామ్ తెలిపింది. 9 స్కిన్ కంపెనీకి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ప్రొడక్ట్స్ అమేజింగ్‌గా ఉన్నాయని, ట్రై చేసేందుకు వెయిట్ చేయలేకపోతున్నానని తెలిపిన సామ్.. నయన్ అండ్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. కాగా సామ్, నయన్ విఘ్నేశ్ శివన్ డైరెక్షన్‌లో వచ్చిన KRK మూవీలో స్క్రీన్ షేర్ చేసుకోగా.. అప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు.

Also Read: మళ్లీ అందుకే పిలిచారు..!!

#nayanatara #heroine-samantha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి