Modi Photos: శ్రీశైలం మల్లన్న సేవలో మోదీ, చంద్రబాబు, పవన్.. ఈ పిక్స్ ఎంత బాగున్నాయో!

కర్నూల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. మోదీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆలయాన్ని సందర్శించారు.

New Update
Advertisment
తాజా కథనాలు