/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/lokess-jpg.webp)
Also Read: మళ్లీ రాజన్న రాజ్యమే.. ఆర్టీవీతో షర్మిల ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ!
తాడికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు పులి చిన్న.. విజయవాడ నడిబొడున కృష్ణ నదిలోకి వెళ్లి లోకేష్ 100 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. నారా లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన అభిమానాన్ని చూసి అందరూ ఆశ్చర్య పోయారు. ఆ దుర్గమ్మ వారి ఆశీస్సులు, ఆ అల్లా రక్ష, యేసు ప్రభు దీవెనలతో నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.