/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/nara-bramhani-1-jpg.webp)
Nara Brahmani : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యువ మహిళా పారిశ్రామిక వేత్త, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోడలు, నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. ఇందుకు సంబంధించి ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read: జనం కోసం పుట్టిన జనసేనాని నా తమ్ముడు.. పవన్ కోసం చిరంజీవి సంచలన వీడియో
మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటించాను. నారా లోకేష్ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించాను. క్రీడాకారులతో కలిసి క్రికెట్, వాలీబాల్ ఆడాను. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రి పక్కనే ఉన్న SR ప్యారడైస్ అపార్ట్ మెంట్ వాసులతో సమావేశమై వారి సమస్యలు… pic.twitter.com/P4yzqRBCKB
— Brahmani Nara (@brahmaninara) May 5, 2024
ఈ సందర్భంగా నారా లోకేష్ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించారు నారా బ్రహ్మణి. క్రీడాకారులతో కలిసి క్రికెట్, వాలీబాల్ ఆడారు.