చిత్తూరు జిల్లా రామకుప్పంలో భువనేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గంజాయి, మద్యంతో రాష్ట్రం నాశనమైందన్నారు. మహిళలపై దాడులు అడ్డుకునేవారు లేరని..అంతా కలిసికట్టుగా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దింపినప్పుడే మహిళలకు రక్షణ లభిస్తుందన్నారు.
Nara Bhuvaneswari: చిత్తూరు జిల్లా రామకుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు భార్యగా ప్రచారానికి రాలేదని, ఒక మహిళగా వచ్చానని పేర్కొన్నారు. ఈ క్రమంలో వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గంజాయి, మద్యంతో ఏపీ నాశనమైందన్నారు. మహిళలపై దాడులు అడ్డుకునేవారు లేరని..అంతా కలిసికట్టుగా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దింపినప్పుడే మహిళలకు రక్షణ లభిస్తుందన్నారు.
చంద్రబాబు గారి భార్యగా రాలేదు, ఒక మహిళగా ఇక్కడకు వచ్చా.
గంజాయి, మద్యంతో రాష్ట్రం నాశనమైంది. మహిళలపై దాడులు అడ్డుకునేవారు లేరు.
అంతా కలిసికట్టుగా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దింపినప్పుడే మహిళలకు రక్షణ లభిస్తుంది.#JaruguJagan#BabunuMalliRappidhampic.twitter.com/9rh172YD2h
— Nara Bhuvaneswari (@ManagingTrustee) May 8, 2024
Bhuvaneswari: చంద్రబాబు భార్యగా ప్రచారానికి రాలేదు.. భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు..!
చిత్తూరు జిల్లా రామకుప్పంలో భువనేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గంజాయి, మద్యంతో రాష్ట్రం నాశనమైందన్నారు. మహిళలపై దాడులు అడ్డుకునేవారు లేరని..అంతా కలిసికట్టుగా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దింపినప్పుడే మహిళలకు రక్షణ లభిస్తుందన్నారు.
Nara Bhuvaneswari: చిత్తూరు జిల్లా రామకుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు భార్యగా ప్రచారానికి రాలేదని, ఒక మహిళగా వచ్చానని పేర్కొన్నారు. ఈ క్రమంలో వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గంజాయి, మద్యంతో ఏపీ నాశనమైందన్నారు. మహిళలపై దాడులు అడ్డుకునేవారు లేరని..అంతా కలిసికట్టుగా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దింపినప్పుడే మహిళలకు రక్షణ లభిస్తుందన్నారు.
Also Read: పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ రాళ్ల దాడి..!