Amartya Sen: భారత ఆర్థిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆమర్త్యసేన్ ఇక లేరంటూ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారానికి తెరలేపారు కొందరు దుండగులు. దాంతో ఒక్కసారిగా అంతా హతాశులయ్యారు. అయితే, ఈ ప్రచారంపై ఆమర్త్యసేన్ కూతురు స్పందించారు. ఆమర్త్యసేన్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన క్షేమంగానే ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చారు.
తప్పుడు ప్రచారం చేసింది ఈ అకౌంట్ ద్వారానే..
ఫేక్ ట్వీట్ సారాంశం ఇదీ..
అంతకు ముందు.. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందిన క్లాడియా గోల్డిన్ పేరుతో ఎక్స్ వేదికగా ఆమర్త్య సేన్ ఇక లేరంటూ ప్రకటించారు. ‘ఇది చాలా భయంకరమైన వార్త. నా ప్రియమైన ప్రొఫెసర్ ఆమర్త్యసేన్ కొద్ది సేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. నాకు మాటలు రావడం లేదు’ అంటూ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఆమర్త్యసేన్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన నందన దేవ్ సేన్..
ఈ తప్పుడు ప్రచారం చేసింది ఇటీలికి చెందిన ఓ జర్నలిస్ట్ అని తెలుస్తోంది..
Also Read:
TS elections 2023: బాబోయ్.. ఎన్నికల వేళ రోడ్లపైకి నోట్ల కట్టలు.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!