MP Appalanaidu: బాధ్యత పెరిగింది.. పార్లమెంట్ పరిధిలో ఇదే మా లక్ష్యం: ఎంపీ కలిశెట్టీ అప్పలనాయుడు
ఈ విజయం తనకు మరింత బాధ్యతలు పెంచిందన్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టీ అప్పలనాయుడు. RTVతో ఆయన ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ.. పార్లమెంట్ పరిధిలో తాగునీరు సాగునీరుకి పెద్దపేట వేస్తానన్నారు. అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని కామెంట్స్ చేశారు.