YCP: వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్సీ రాజీనామ

అనంతపురం జిల్లా సింగనమలలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి గుడ్ బై చెబుతూ ఎమ్మెల్సీ శమంతకమని రాజీనామ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపించినట్లు తెలుస్తోంది. వైసీపీ టికెట్ ఆశించి భంగపడటంతో పార్టీని వీడారు.

New Update
YCP: వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్సీ రాజీనామ
Advertisment
తాజా కథనాలు