MLA: టీడీపీ మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం: ఎమ్మెల్యే దివ్య

తనను గెలిపించిన తుని ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే యనమల దివ్య. టీడీపీ ఎప్పుడూ చేతల ప్రభుత్వమే కాని మాటల ప్రభుత్వం కాదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు మొదటి 5 సంతకాలు చేశారన్నారు. ప్రజల సహకారంతో తునిని అభివృద్ధి పథంలో నడిపిస్తానని పేర్కొన్నారు.

New Update
MLA: టీడీపీ మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం: ఎమ్మెల్యే దివ్య

Advertisment
Advertisment
తాజా కథనాలు