Sudhakar Babu: నాకు సీటు రాకపోవడానికి కారణాలు ఏంటంటే..! వైసీపీ మేనిఫెస్టో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీటవేసిందన్నారు సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే TJR సుధాకర్ బాబు. తనకు సీటు రాకపోవడానికి కారణాలు అనేకమన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు కేవలం అర్థరహితమని.. ఆధారాలతో వస్తే దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ చేశారు. By Jyoshna Sappogula 29 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి MLA TJR Sudhakar Babu: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వైసీపీ MLA TJR సుధాకర్ బాబు RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే వైసీపీ అభ్యర్థుల మార్పులన్నారు. తనకు సీటు రాకపోవడానికి కారణాలు అనేకమని..వైసీపీ కోసం తాను ఏ త్యాగానికి అయిన సిద్ధమని చెప్పుకొచ్చారు. Also Read: ఈ వయసులో ఇంత అవసరమా.. కన్నీరు పెట్టుకున్న టీడీపీ అభ్యర్థి కుమార్తె..! తనపై వస్తున్న ఆరోపణలు కేవలం అర్థరహితమని.. ఆధారాలతో వస్తే దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ చేశారు. మరొసారి రాష్ట్రంలో వైసీపీనే అధికారంలోకి వస్తుందని YS జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ మేనిఫెస్టో రాష్ట్ర అభివృద్ధి.. సంక్షేమానికి పెద్ద పీటవేసింది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..! #mla-tjr-sudhakar-babu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి