/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/sethakka-1-jpg.webp)
తనను ఇబ్బంది పెట్టినవారిని ఎవరినీ వదిలిపెట్టను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. నియోజకవర్గమే తన ఇల్లు అని...నియోజకవర్గ ప్రజలే తన కుటుంబం అన్నారు. తనను ఓడిస్తామని ఎంతోమంది చెబుతున్నారని..తనకు ప్రజల్లో వస్తున్న ఆదరణే తన గెలుపునకు నిదర్శమని చెబుతున్నారు. ప్రశ్నించే గొంతుకపై ఎందుకింత కక్ష కట్టారన్న విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని తెలిపారు. ఫాం హౌజ్ లకు , రెస్టారెంట్లకు పరిమితమయ్యే ఎమ్మెల్యేల వలే కాకుండా సీతక్క ప్రతినిత్యం ప్రజల్లో ఉంటుందన్నారు. ప్రజల సమస్యల గురించి ప్రశ్నించడం తట్టుకోలేకే కొంతమంది తనను టార్గెట్ చేస్తున్నారంటున్న సీతక్క పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">
ఇది కూడా చదవండి: నిర్లక్ష్యమే మా కుటుంబానికి తీరని దుఃఖం మిగిల్చింది: డైరెక్టర్ వెంకీ