AP: చంద్రబాబు ఈ విషయంపై స్పష్టంగా ఉన్నారు: ఎమ్మెల్యే మురళీమోహన్ చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారన్నారు ఎమ్మెల్యే మురళీమోహన్. రానున్న 50-80 ఏళ్ళ దూర దృష్టితో త్వరలోనే కాణిపాకం ఆలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం తీర్చిదిద్దుతామన్నారు. By Jyoshna Sappogula 25 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి MLA Murali Mohan: చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాణిపాకం ఆలయ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారన్నారు. రానున్న 50-80 ఏళ్ళ దూర దృష్టితో త్వరలోనే కాణిపాకం ఆలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం తీర్చిదిద్దుతామన్నారు. Also Read: నీకు ఆ అర్హతే లేదు.. సభలో అలా చేసిన వ్యక్తి జగన్ ఒక్కరే.. మంత్రి సంధ్యారాణి సెన్సేషనల్ కామెంట్స్ భక్తుల పాలిట ప్రతి ఉద్యోగి సేవ భవాని అవలంబించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాణిపాకం ఆలయంలో ప్రతి ఉద్యోగి సాంప్రదాయ వస్త్రాలు ధరించి నుదుటన తిలకంతో భక్తులకు స్వాగతం పలికే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. భక్తుల పాలిట ప్రతి ఉద్యోగి సేవ భవాని అవలంబించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. #mla-murali-mohan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి