New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/mla-6.jpg)
తాజా కథనాలు
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పెన్షన్ నగదును పంపిణీ చేశారు.పెరిగిన పెన్షన్ రూ.4 వేలతో పాటు 3 నెలల బకాయిలు కలిపి ఒక్కొక్కరికి రూ.7 వేల పెన్షన్ అందించారు.