AP: తప్పక వాటికి టీకాలు వేయించాలి: ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్

ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రపంచ జూనోసిస్ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. పెంపుడు జంతువులు వ్యాధుల బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. తప్పక వాటికి టీకాలు వేయించాలని సూచించారు.

New Update
AP: తప్పక వాటికి టీకాలు వేయించాలి: ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్

Advertisment
తాజా కథనాలు