MLA Bolisetti Srinivas : మెగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్లో రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కేవలం మెగా ఫ్యాన్స్ ఉన్నారని మాత్రమే తెలుసు తప్పా.. అల్లు అర్జున్ కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారని తెలియదని ఎద్దేవా చేశారు. తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నాడని సెటైర్లు వేశారు.
పూర్తిగా చదవండి..AP: అల్లు అర్జున్ కు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?.. పుష్ప పరువు తీసిన జనసేన ఎమ్మెల్యే!
అల్లు అర్జున్ కు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. అల్లు అర్జున్ కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారని ఆయన ఊహించుకుంటున్నాడేమో కానీ.. తనకు తెలియదన్నారు. అల్లు అర్జున్ తన స్థాయి మరచి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
Translate this News: