Hit And Run చట్టాన్ని రద్దు చేయాలని ధర్నా

డ్రైవర్లకు నష్టం కలిగించే హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని మిర్యాలగూడలో డ్రైవర్లు నిర్వహిస్తున్న రాస్తారోకోలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన ఫైర్ అయ్యారు.

New Update
Hit And Run చట్టాన్ని రద్దు చేయాలని ధర్నా

Advertisment
Advertisment
తాజా కథనాలు