AP: మంచి మనసు చాటుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.!
ఏపీ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. తన మొదటి నెల జీతం నుండి కొంత తీసి ముస్లిం మైనారిటీ కుటుంబంలో జరుగుతున్న వివాహానికి కానుకగా అందజేశారు.