New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/janasena-1.jpg)
తాజా కథనాలు
పశ్చిమ గోదావరి జిల్లాలో మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి మంత్రి కందుల దుర్గేష్ రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేశారు. మృతుడు గౌతమ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి దుర్గేష్ ధైర్యం చెప్పారు. అన్నవరప్పాడు గ్రామానికి చెందిన సాపిరెడ్డి గౌతం ఇటీవల ప్రమాదవశాత్తు చనిపోయాడు.