AP: వారికి ఇబ్బంది కలుగకుండా చూడాలి: మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి

ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ వైద్యశాలను మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యశాలలో ఉన్న వసతులను పరిశీలించారు. రోగులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని డాక్టర్లకు సూచించారు. మెరుగైన వైద్యం కోసం కావాల్సిన సహకారం అందిస్తామని చెప్పారు.

New Update
AP: వారికి ఇబ్బంది కలుగకుండా చూడాలి: మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి
Advertisment
తాజా కథనాలు