Minister anagani satya prasad: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్లో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిని కప్పి పుచ్చేందుకే ఈ ఘటన జరిగి ఉండొచ్చనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి వేయి కోట్ల అవివీతి బాగోతం వెలుగులోకి వచ్చిన తర్వాతే ఈ ఘటన జరిగిందన్నారు.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం మొన్నటి వరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కంట్రోల్లోనే ఉందన్నారు. నిబంధనలకు విరుద్దంగా భారీ ఎత్తున ల్యాండ్ కన్వెర్షన్ జరిగిందన్నారు. ల్యాండ్ కన్వెర్షన్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ ప్రశ్నించిన తర్వాతే సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్దం ఘటన జరిగిందని తెలిపారు.
పెద్దిరెడ్డి, స్థానిక వైసీపీ నేతలపైనే తమకు అనుమానం ఉందన్నారు. ఆర్డీఓ, ఎమ్మార్వో సహా ఉద్యోగులు, అధికారుల మొబైల్స్ సీజ్ చేశామన్నారు. ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. అవినీతి ఆరోపణల ఫైళ్లు మాయం అవుతున్నాయని.. దగ్దం అవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు సరిగ్గా పని చేయాలని .. లేదంటే పక్కకు తప్పుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ అవినీతిని కప్పి పుచ్చేలా ఉద్యోగులు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!
AP: మదనపల్లె అగ్నిప్రమాద ఘటన.. వారిపైనే అనుమానం: మంత్రి అనగాని
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. పెద్దిరెడ్డి, స్థానిక వైసీపీ నేతలపైనే తమకు అనుమానం ఉందన్నారు. వేయి కోట్ల అవివీతి బాగోతం వెలుగులోకి వచ్చిన తర్వాతే ఈ ఘటన జరిగిందన్నారు.
Minister anagani satya prasad: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్లో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిని కప్పి పుచ్చేందుకే ఈ ఘటన జరిగి ఉండొచ్చనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి వేయి కోట్ల అవివీతి బాగోతం వెలుగులోకి వచ్చిన తర్వాతే ఈ ఘటన జరిగిందన్నారు.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం మొన్నటి వరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కంట్రోల్లోనే ఉందన్నారు. నిబంధనలకు విరుద్దంగా భారీ ఎత్తున ల్యాండ్ కన్వెర్షన్ జరిగిందన్నారు. ల్యాండ్ కన్వెర్షన్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ ప్రశ్నించిన తర్వాతే సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్దం ఘటన జరిగిందని తెలిపారు.
పెద్దిరెడ్డి, స్థానిక వైసీపీ నేతలపైనే తమకు అనుమానం ఉందన్నారు. ఆర్డీఓ, ఎమ్మార్వో సహా ఉద్యోగులు, అధికారుల మొబైల్స్ సీజ్ చేశామన్నారు. ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. అవినీతి ఆరోపణల ఫైళ్లు మాయం అవుతున్నాయని.. దగ్దం అవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు సరిగ్గా పని చేయాలని .. లేదంటే పక్కకు తప్పుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ అవినీతిని కప్పి పుచ్చేలా ఉద్యోగులు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!
Revanth Vs Chandrababu: మా పాలమూరు ప్రాజెక్టుకు అడ్డొస్తే.. చంద్రబాబుకు సీఎం రేవంత్ స్ట్రెయిట్ వార్నింగ్!
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడొద్దని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ ఆంధ్రప్రదేశ్
Illicit Relationship: అక్రమ సంబంధం పెట్టుకుందని.. తల్లిని కిరాతకంగా చంపిన కొడుకు!
చిత్తూరు జిల్లా లోని ఆటోనగర్ గొల్లవానికుంటలో నివాసం ఉండే శారధ (37) అనే మహిళను ఆమె కొడుకు హత్య చేశాడు. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Ashok Gajapathi Raju: టీడీపీకి అశోక్ గజపతిరాజు రాజీనామా!
Ashok Gajapathi Raju: ఏపీ టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పార్టీకి రాజీనామా చేశారు...... విజయనగరం | రాజకీయాలు | Short News | Latest News In Telugu
Wife Murdered Husband : నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి.. నెల్లూరులో భర్తను చంపిన కేసులో సంచలన విషయాలు
నెల్లూరులో ధనమ్మ అనే మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. క్రైం | Short News | Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్
కూటమి నేతలకు గుడ్న్యూస్.. భారీగా నామినేటెడ్ పదవులు భర్తీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి నాయకులకు గుడ్న్యూస్ చెప్పింది అధికార పార్టీ. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AP Crime : దంపతుల పంచాయతీలో కత్తిపోట్లు...ఏడుగురు స్పాట్లో...
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. భార్య భర్తల గొడవ విషయంలో నిర్వహించిన పంచాయతీలో రగడ నెలకొంది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్