Chiranjeevi Reacts on Mansoor Ali khan comments: ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న మన్సూర్ ఆలీఖాన్.. ‘లియో’ చిత్రంలో నటి త్రిష పై అత్యాచార సన్నివేశం లేకపోవడం చాలా బాధాకరమని మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. మన్సూర్ అలీఖాన్ త్రిష పై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యల పై ఇప్పటికే మహిళా కమీషన్ తీవ్రంగా స్పందిస్తూ కేసు నమోదు చేయాలనీ తమిళనాడు పోలీసులకు జారీ చేసింది. ఇక ఈ వ్యాఖ్యల పై పలువురు సెలబ్రెటీలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నటుడు నితిన్, మంత్రి రోజా ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని ఖండించారు.
పూర్తిగా చదవండి..Chiranjeevi: త్రిషపై నటుడి హాట్ కామెంట్స్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్..!
నటి త్రిష పై తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలెబ్రెటీలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు.
Translate this News: