Lakshmi Manchu: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మంచు లక్ష్మీ..హాట్ ఫొటోలతో రచ్చ రచ్చ..!

మంచు లక్ష్మీ షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వాటర్ బేబీ..అంటూ స్విమ్‌ సూట్‌ వేసుకున్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

New Update
Lakshmi Manchu: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మంచు లక్ష్మీ..హాట్ ఫొటోలతో రచ్చ రచ్చ..!

Actor Lakshmi Manchu: టాలీవుడ్‌లో మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది . నటిగా, నిర్మాతగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పట్టికి పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేక పోయింది. అంతేకాకుండా, యాంకర్ గా కూడా ట్రై చేసింది మంచు లక్ష్మి. అయినా కూడా ఆకట్టుకోలేకపోయింది.

publive-image

సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. యూట్యూబ్ లోకి మై హోమ్ టూర్, మై మేకప్ అంటూ పలు వీడియోలు కూడా షేర్ చేసింది. అనగనగా ఓ ధీరుడు, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి వంటి అనేక చిత్రాలలో నటించింది. పలుసార్లు ఆమె పై ఎన్ని ట్రోల్స్ చేసినా తాను మాత్రం పట్టనట్టుగా ఉంటుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

publive-image

తాజాగా మంచు లక్ష్మీ షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. స్విమ్‌ సూట్‌ వేసుకున్న ఫొటోలను షేర్ చేసింది. ఆ పోస్ట్ కి వాటర్ బేబీ అంటూ ట్యాగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అనగనగా ఓ ధీరుడు, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి వంటి అనేక చిత్రాలలో నటించింది మంచు లక్ష్మీ.

Also Read: దొరికిపోయిన దేవ్.. బుక్కైనా ముకుందా..షాక్ లో మురారి, కృష్ణ.!

Advertisment
తాజా కథనాలు