Jaya prakash Narayan: వాళ్లదే అధికారం.. జయప్రకాశ్ నారాయణ్‌ సెన్సేషనల్ ఇంటర్వ్యూ

రాజధానిపై వైసీపీకి అసలు క్లారిటీనే లేదని విమర్శించారు లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్‌. ఏపీలో తుగ్లక్‌ పాలన నడుస్తుందని దుయ్యబట్టారు. జగన్‌ ప్రభుత్వంతో పాటు తెలుగు రాజకీయ పరిణామాలపై జేపీ ఏం అన్నారో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Jaya prakash Narayan: వాళ్లదే అధికారం.. జయప్రకాశ్ నారాయణ్‌ సెన్సేషనల్ ఇంటర్వ్యూ
New Update

Also Read: 100 రోజుల్లో వంద తప్పులు.. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ విమర్శలు

తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు పంపిణి లేకుండా ఓటు అనేది లేదని చురకలంటించారు. ప్రజాస్వామ్యంలో బలం, బలహీనత రెండూ ఉంటాయని చెప్పుకొచ్చారు.  సంక్షేమం అంటూ పిల్లల భవిష్యత్ ను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో తుగ్లక్ పాలన ఉన్నట్లు ఉందన్నారు. ఏపీ, తెలంగాణ రాజకీయాలపై జేపీ ఏం అన్నారో తెలుసుకునేందుకు, ఆయన విశ్లేషణ కోసం కింద వీడియోను చూడండి.

#dr-jayaprakash-narayan #lok-satta-party-president
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe