Liquor Dump : నందిగామలో మద్యం డంప్ స్వాధీనం..!

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో మద్యం డంప్ దొరికిపోయింది. దాడులు నిర్వహించిన ఎస్‌ఈబీ అధికారులు195 కేసులు స్వాధీనం చేసుకున్నారు. 9360 తెలంగాణ మద్యం బాటిళ్లను సీజ్ చేసి SEB స్టేషన్ కు తరలించారు.

New Update
Liquor Dump : నందిగామలో మద్యం డంప్ స్వాధీనం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు