New Year 2025: న్యూ ఇయర్ గురించి ఎవరికీ తెలియని విషయాలు! ఆ దేశ ప్రజలు ఎందుకలా చేస్తారు? రేపటితో 2023కి గుడ్ బై చెప్పేసి 2024లో అడుగుపెట్టబోతున్నాము. న్యూ ఇయర్ అనగానే ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తో కలిసి సెలెబ్రేట్ చేసుకుంటారు. అయితే చాలా మందికి న్యూ ఇయర్ ప్రాముఖ్యత గురించి తెలియదు. న్యూ ఇయర్ కి సంబంధించి ఇక్క కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి.. By Archana 30 Dec 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 అమెరికాలో న్యూ ఇయర్ రోజున బ్లాక్ బీన్స్ తినడం ద్వారా రాబోయే సంవత్సరంలో అదృష్టం కలుగుతుందని బలంగా నమ్ముతారు. 2/7 ఇటలీలో ప్రజలు న్యూ ఇయర్ రోజున ఎరుపు రంగు లో దుస్తువులు ధరించడం వల్ల అదృష్టం, సంతోషం వస్తుందని భావిస్తారు. 3/7 న్యూ ఇయర్ అనేది రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ 45 BCలో ప్రవేశపెట్టిన జూలియన్ క్యాలెండర్లో భాగంలోని ఒక రోజు. 4/7 జనవరి నెలకు రోమన్ దేవుడు జానస్ పేరు పెట్టారు. ఆయనకు రెండు తలలు ఉంటాయి ఒకటి ముందుకు.. మరొకటి వెనకకు. 5/7 రొమేనియాలో ఒక సంప్రదాయం ప్రకారం.. రైతులు కొత్త సంవత్సరం సందర్భంగా తమ జంతువులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. ఆ రోజున జంతువులతో మాట్లాడడం వల్ల అదృష్టం, ఆరోగ్యం లభిస్తుందని నమ్ముతారు. 6/7 స్పెయిన్ లో ఒక సంప్రదాయం ప్రకారం.. న్యూ ఇయర్ రోజు అర్థరాత్రి 12 ద్రాక్షలను తినడం వల్ల రాబోయే సంవత్సరంలో 12 అదృష్ట నెలలు లభిస్తాయని నమ్ముతారు. 7/7 న్యూ ఇయర్ వేడుకల ట్రెడిషన్ 2000 BC మెసొపొటేమియా కాలం నాటిది. అప్పట్లో న్యూ ఇయర్ ని మార్చిలో జరుపుకునేవారట. ఆ తర్వాత బ్రిటిష్ వారు వచ్చాక జనవరిని న్యూ ఇయర్ గా మార్చారని చెబుతారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి