దోమలు ఆ వ్యక్తుల బ్లడ్ మాత్రమే తాగుతాయట.! అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు దోమలకు కొన్ని రకాల బ్లడ్ గ్రూపులు మాత్రమే ఇష్టమట. ఆ బ్లడ్ గ్రూప్ వ్యక్తులను మాత్రమే అవి ఎక్కువగా కుడతాయని తాజా అధ్యయనాలు తెలిపాయి. మరి దోమలకు ఇష్టమైన బ్లడ్ గ్రూప్ లో మీది ఉందా..? లేదా? తెలియాలంటే ఆర్టికల్ పూర్తిగా చదవండి. By Archana 10 Dec 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 సాధారణంగా శీతాకాలం, వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల వ్యాధుల వ్యాప్తి విపరీతంగా పెరుగుతుంది. దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. 2/8 అయితే అధ్యయనాల ప్రకారం దోమలు ఎవరిని పడితే వారిని కుట్టవట. వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ వ్యక్తులను మాత్రమే కుడతాయట. 3/8 సాధారణంగా మనుషులు రక్తం ఎనిమిది రకాలుగా ఉంటుంది. O పాజిటివ్, O నెగిటివ్, A పాజిటివ్, A నెగిటివ్, AB పాజిటివ్ అండ్ నెగిటివ్, B పాజిటివ్. 4/8 ఈ బ్లడ్ గ్రూప్ లలో 0 పాజిటివ్, నెగిటివ్ కలిగిన వ్యక్తులను మాత్రమే దోమలు ఎక్కువగా కుడతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎంటమాలజీ అధ్యయనం తెలిపింది. ఆ తర్వాత A బ్లడ్ గ్రూప్ వ్యక్తులను కుడతాయట. 5/8 ఈ రెండు బ్లడ్ గ్రూప్స్ అంటే దోమలకు బాగా ఇష్టమట. ఈ వ్యక్తుల శరీరం నుంచే వచ్చే బ్లడ్ వాటికి రుచిగా అనిపిస్తుందట. మిగతా బ్లడ్ గ్రూప్ వారిని కూడా కొడతాయి.. కానీ తక్కుగా కొడతాయి. 6/8 అంతేకాదు దోమల్లో ఆడదోమలు మాత్రమే మనుషులను కుడతాయట. అయితే దోమలు వాటి గుడ్ల కోసం మనిషి రక్తాన్ని తాగుతాయి. మనిషి రక్తం వాటి గుడ్లకు వెచ్చదనాన్ని ఇస్తుంది. 7/8 ఒకసారి సేకరించిన రక్తంతో దోమలు 200 నుంచి 300 గుడ్లను పెడుతుంది. 8/8 మగ దోమలు పువ్వుల తేనెను, చెట్ల రసాలను తాగడం చేస్తాయి. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి