Stress: రోజూ 30 నిమిషాలు ఇలా చేస్తే మీ స్ట్రెస్ దూరం.!

ఇటీవలే పూణేలోని EY కంపెనీలో పని ఒత్తిడితో 26 ఏళ్ళ యువతి మరణించిన ఘటన అందరి మనసుల్ని కలచివేసింది. అయితే రోజూ దినచర్యలో కొన్ని అలవాట్లను పాటించడం వల్ల ఒత్తిడిని కాస్త తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

New Update
Advertisment
తాజా కథనాలు