/rtv/media/media_files/2024/10/30/curd1.jpeg)
సాధారణంగా చాలా మంది చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరాలు వస్తాయని చల్లటి వస్తువులకు దూరంగా ఉంటారు. వాటిలో పెరుగు ఒకటి.
/rtv/media/media_files/2024/10/30/curd2.jpeg)
చలికాలంలో పెరుగు తింటే కఫం చేరుతుందని, జలుబు ఇంకా ఎక్కువవుతుందని అని భావిస్తారు. అందుకే పెరుగుకు తినడం తగ్గిస్తారు. అంతేకాదు రాత్రి పూట అస్సలు తినొద్దని చెబుతుంటారు.
/rtv/media/media_files/2024/10/30/curd6.jpeg)
అయితే ఈ అపోహల్లో ఎలాంటి వాస్తవం లేదని చెబుతున్నారు నిపుణులు. పెరుగు తింటే జలుబు చేస్తుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
/rtv/media/media_files/2024/10/30/curd5.jpeg)
నిజానికి చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందట. పెరుగులో పుష్కలమైన పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి చలికాలంలో వచ్చే వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
/rtv/media/media_files/2024/10/30/curd4.jpeg)
పెరుగు మంచి ప్రొబయాటిక్గా పనిచేస్తుంది. ఇది పొట్టలో జీర్ణాశయ ఆరోగ్యానికి తోడ్పడే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెండానికి సహాయపడుతుంది.
/rtv/media/media_files/2024/10/30/curd3.jpeg)
పెరుగులోని పోషకాలు జీర్ణాశయ ఆరోగ్యానికి, ఎముకల బలాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
/rtv/media/media_files/2024/10/30/curd5.jpeg)
అరుగుదల సరిగ్గా లేనివారికి జీర్ణక్రియను మెరుగుపరచడంలో పెరుగు తోడ్పడుతుంది.
/rtv/media/media_files/2024/10/30/curd1.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.