మీలో ఈ 5 అలవాట్లు ఉన్నాయేమో చూసుకోండి? ఉంటే మీ మెదడు దెబ్బతిన్నట్లే

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంతో పాటు మెదడు కూడా పనిచేయడం మానేస్తుంది. దీని కారణంగా చాలా మందిలో అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే కొన్ని అనారోగ్యపు అలవాట్లు కూడా చిన్న వయసులోనే మెదడు పనితీరును పూర్తిగా దెబ్బతీస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

New Update
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe