/rtv/media/media_files/2024/12/21/nails31.jpeg)
ఫ్రాక్
క్రిస్మస్ పార్టీలో రెడ్, వైట్, బ్లాక్ కలర్ డ్రెస్సులు వేసుకుంటే థీమ్ కి తగ్గట్లుగా మరింత అందంగా కనిపిస్తారు. క్లాసీ, సొగసైన లుక్ కోసం బ్లాక్ ఫ్రాక్ ను ఎంచుకోవచ్చు.
/rtv/media/media_files/2024/12/21/nails61.jpeg)
మేకప్
పార్టీ అంటే మేకప్ తప్పనిసరి. హైలైటర్, లైట్ ఫౌండేషన్ ఉపయోగించండి. తద్వారా మేకప్ సహజంగా కనిపిస్తుంది. రెడ్ లిప్స్టిక్ పార్టీకి ఒక క్లాసిక్ ఎంపిక. గ్లిట్టర్ ఐషాడో లేదా షిమ్మరీ ఐలైనర్ని ఉపయోగించవచ్చు. ఇవి మీ రూపాన్ని మెరిసేలా చేస్తాయి.
/rtv/media/media_files/2024/12/21/nails51.jpeg)
హీల్స్
ఫ్రాక్ లో హీల్స్ బాగా సెట్ అవుతాయి. హీల్స్ పొడవుగా, స్టైలిష్ లుక్ ను అందిస్తాయి. ఒకవేళ సౌకర్యవంతమైన, ట్రెండీ లుక్ కావాలనుకుంటే స్నీకర్స్ కూడా మంచి ఎంపిక.
/rtv/media/media_files/2024/12/21/nails21.jpeg)
నెయిల్ ఆర్ట్
లుక్ కి తగ్గట్లు గోళ్లను కూడా అందంగా అలంకరించడం చాలా ముఖ్యం. క్రిస్మస్ థీమ్ ప్రకారం ఎరుపు లేదా గోల్డ్ నెయిల్ పెయింట్ మంచి ఎంపిక.
/rtv/media/media_files/2024/12/21/vosuC4xrEgiUQ1W9dFsm.jpeg)
మినీ హ్యాండ్ బ్యాగ్
పార్టీకి వెళ్ళేటప్పుడు మినీ హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయండి. బ్యాగ్ డిజైన్ లో కాస్త క్రిస్మస్ థీమ్ ని టచ్ చేస్తే మరింత స్టైలిష్ గా కనిపిస్తుంది.
/rtv/media/media_files/2024/12/21/christmas11.jpg)
హెడ్ బ్యాండ్
క్రిస్మస్ పార్టీ కోసం సారీ ఎంచుకునేవారు.. కంకణాలు, నెక్లెస్లు, చెవిపోగులను ధరించవచ్చు. మెరిసే ఆభరణాలతో లుక్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది. అలాగే క్రిస్మస్ టోపీ లేదా హెడ్ బ్యాండ్ ధరించవచ్చు