Street Style Egg Tawa Masala : ఇంట్లో సండే వచ్చిందంటే పిల్లలు ఏదో ఒక స్పెషల్ రెసిపీ(Special Recipe) కావాలని డిమాండ్ చేయడం సహజం. కానీ ప్రతీ సండే చికెన్ అంటే మళ్ళీ రొటీన్ అయిపోతుంది. అందుకని సండే రోజు చాలా సింపుల్ గా తయారు చేసుకునే ఈ నాన్ వెజ్ ఐటమ్(Non-Veg Item) ట్రై చేయండి. ఇది చాలా తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అదే తవా మసాలా గుడ్డు(Egg Tawa Masala). ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..Egg Tawa: స్ట్రీట్ స్టైల్ ఎగ్ తవా మసాలా.. నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు 👌
ఇంట్లో సండే వచ్చిందంటే పిల్లలు ఏదో ఒక స్పెషల్ రెసిపీ కావాలని డిమాండ్ చేయడం సహజం. ఈ సారి సింపుల్ గా నిమిషాల్లో తయారు చేసుకునే ఎగ్ తవా మసాలా ట్రై చేయండి. ఈ రెసిపీ తయారీ విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: