Artificial sweeteners: ఆరోగ్యానికి షుగర్ వల్ల కలిగే దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఫిట్నెస్ ఫ్రీక్ ప్రజలు ఆర్టిఫీషియల్ స్వీటెనర్ లేదా షుగర్ ఫ్రీ పిల్స్ తీసుకోవడం చేస్తుంటారు. షుగర్ ఫ్రీ పిల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయని భావిస్తారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వారి ఆహారంలో స్వీట్ కోసం ఈ ఆర్టిఫీషియల్ స్వీటెనర్స్ స్టెవియా, షుగర్ ఫ్రీ పిల్స్ వాడడం చేస్తుంటారు.
పూర్తిగా చదవండి..Artificial sweeteners: షుగర్-ఫ్రీ స్వీటెనర్స్ తో ప్రమాదం..! స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధుల అవకాశం..!
షుగర్-ఫ్రీ స్వీటెనర్లు అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడానికి సహాయపడతాయని భావిస్తారు. కానీ వీటిని అతిగా తీసుకోవడం జీర్ణవ్యవస్థ, ప్రేగు బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
Translate this News: