Jain Temples: రాజస్థాన్లోని జైపూర్ చాలా అద్భుతమైన ప్రదేశం. ఈ ప్రదేశాన్ని పింక్ సిటీ అని కూడా అంటారు. చాలా మంది ఇక్కడికి రాచరిక జీవితాన్ని ఆస్వాదించడానికి వస్తుంటారు. ఈ నగరంలో అనేక కోటలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు మ్యూజియంలుగా కూడా మార్చబడ్డాయి. ఇక్కడ గత రాజులు, చక్రవర్తుల జీవితాన్ని ప్రతిభింబించే అందమైన కట్టడాలు, ప్రదేశాలు ఉంటాయి. ఇవన్నీ కాకుండా జైపూర్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయాలు కూడా ఉన్నాయి. జైపూర్ సమీపంలోని కొన్ని ప్రసిద్ధ జైన దేవాలయాల గురించి చెబుతున్నాము.
పూర్తిగా చదవండి..Jain Temples: ప్రసిద్ధ జైన దేవాలయాలు .. ఇక్కడ దేవుడి విగ్రహాలు, దృశ్యాలు చూస్తే అవాక్కే..!
రాజస్థాన్లోని జైపూర్ చాలా అద్భుతమైన ప్రదేశం. జైపూర్ రాచరిక జీవితానికి ప్రసిద్ధి చెందింది. జైపూర్ సమీపంలో కొన్ని ప్రసిద్ధి చెందిన జైన దేవాలయాల కూడా ఉన్నాయి. సంఘీ జీ, సంగనేర్, చుళగిరి, ఛోటా గిర్నార్, పదంపుర జైన దేవాలయం. ఈ ఆలయాలు సందర్శకులకు మంచి అనుభూతిని కలిగిస్తాయి.
Translate this News: