Nail Polish: ప్రతి అమ్మాయి తన చేతులు, కాళ్ళను అందంగా కనిపించాలని ఇష్టపడుతుంది. దీని కోసం, ఆమె తన గోళ్లను వివిధ రంగుల నెయిల్ పెయింట్స్‌తో అలంకరించుకోవడం చేస్తుంటారు. అంతే కాదు ఈరోజుల్లో నెయిల్ ఆర్ట్ కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు అమ్మాయిలు. కానీ రోజంతా మీ చేతులపై ఉంచుకునే ఈ నెయిల్ పెయింట్ చాలా తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఫార్మాల్డిహైడ్, డిప్రోపైల్ థాలేట్ వంటి అనేక హానికరమైన రసాయనాలు దీనిలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. నెయిల్ పాలిష్ వల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..Nail Polish: మీ గోళ్లను నెయిల్ పాలిష్ తో అందంగా ముస్తాబు చేశారా..! అయితే ఆరోగ్యం జాగ్రత్త..!
నెయిల్ పాలిష్ ఆరోగ్యం పై తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఫార్మాల్డిహైడ్, డిప్రోపైల్ థాలేట్, అక్రిలేట్స్, టోలున్ వంటి హానికరమైన రసాయనాలు దీనిలో ఉంటాయి. ఇవి శరీరంలోకి చేరడం ద్వారా సంతానోత్పత్తి, శ్వాసకోశ, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
Translate this News: