KVS Online Notification : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో(Central Schools) 2024-25 విద్యాసంవత్సరానికి గాను 1 నుంచి 11వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్(KVS) షెడ్యూల్ విడుదల చేసింది. ఒకటో తరగతిలో చేరాలనుకునే విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి సోమవారం నుంచి (ఏప్రిల్1) నుంచి ఆన్ లైనల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రవేశాలు ప్రారంభం అవుతున్నాయి.అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 15న సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకటో తరగతి అడ్మిషన్ పొందాలనుకునే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి…మిగతా తరగతుల అడ్మిషన్లకు కూడా వయోపరిమితి నిబంధనలు వర్తిస్తాయి.
పూర్తిగా చదవండి..KVS : కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే…
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 1 నుంచి 11వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) షెడ్యూల్ విడుదల చేసింది. ఒకటో తరగతిలో చేరాలనుకునే విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి
Translate this News: