/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/kurnool-1.jpg)
Kurnool: కర్నూలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన RTVతో ఎక్స్ క్లూజివ్‌గా మాట్లాడారు. కౌంటింగ్ ఏజెంట్లను త్వరితగతిన నియమించుకోవాలన్నారు. ఫొటో గుర్తింపు కార్డులు ఉన్న ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 8 గంటల లోపు కౌంటింగ్ కేంద్రాల్లో ఉండాలని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు కౌంటింగ్ కేంద్రంలోనికి అనుమతి లేదన్నారు. పోస్ట్ పోల్, ప్రీపోల్ దృష్ట్యా కౌంటింగ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.