KTR: 16 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపిన కేటిఆర్ బావమరిది.. ఎందుకంటే?

16 మీడియా సంస్థలకు కేటిఆర్ బామ్మర్ది రాజేంద్రప్రసాద్ పాకాల లీగల్ నోటీసులు పంపారు. రాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన డ్రాగ్ దందాలో సూత్రధారి రాజేంద్రప్రసాద్ పాకాల అని పలు మీడియా సంస్థల్లో వార్తలు రావడంతో ఈ నోటీసులు పంపారు. ఒక్కో మీడియా సంస్థపై ఏకంగా 10 కోట్ల దావా వేశారు.

New Update
KTR: 16 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపిన కేటిఆర్ బావమరిది.. ఎందుకంటే?

కేటీఆర్‌ చెప్పినట్టే చేశారు. తమ పార్టీ గురించి అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియా సంస్థలకు, యూట్యూబ్‌ ఛానెల్స్‌పై న్యాయపరంగా పోరాటం చేస్తామన్న కేటీఆర్‌ చెప్పిందే చేశారు. 16 మీడియా సంస్థలకు కేటిఆర్ బావమరిది రాజేంద్రప్రసాద్ పాకాల లీగల్ నోటీసులు పంపారు. ఒక్కో మీడియా సంస్థపై ఏకంగా 10 కోట్ల దావా వేశారు. మొత్తంగా 160 కోట్లకు టెండర్ వేశారు పాకాల. రాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన డ్రాగ్ దందాలో సూత్రధారి రాజేంద్రప్రసాద్ పాకాల అని పలు మీడియా సంస్థల్లో వార్తలు వచ్చిన వార్తలపై బీఆర్‌ఎస్‌ ఆగ్రహంగా ఉంది. తన మీద అనవసర వార్తలు రాశారనీ చెబుతూ పలు మీడియా సంస్థలకు రాజేంద్రప్రసాద్ పాకాల లీగల్ నోటీసులు పంపారు.

రాజేంద్రప్రసాద్ పాకాల లీగల్‌ నోటిసులు అందుకున్న లిస్ట్:

1. Samayam (Times of India entity)

2. Hittv Telugu

3. Tupaki Media Private Limited.

4. Hyderabad Media House Pvt.Ltd

5. Hashtag U

6. Asianxt Digital Technologies Private Limited

7. Asianet News Telugu

8. Andhra Wishesh

9. Slash Media And
Technologies

10. YOYO MEDIA Private Limited

11. OKTV Media And Broadcasting Private Limited

12. Pravasa Media LLP,

13. Wild Wolf News.

14. Dasari Srinivas,
C/o Kaloji TV.

15. YouTube Ine

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: తమాషాలు ఆడొద్దు డీజీపీ.. ఎన్నిసార్లు ఆపుతారంటూ పోలీసులపై నారా లోకేశ్‌ విశ్వరూపం!