Shyamala Devi: RTV సర్వే నిజమైంది.. కృషంరాజు భార్య శ్యామల ఎక్స్ క్లూజివ్..!

రాష్ట్రంలో RTV సర్వే ప్రభంజనం సృష్టించిందన్నారు కృషంరాజు భార్య శ్యామల దేవి. తాను RTV ప్రక్షకురాలిని అని.. రవి ప్రకాష్ సర్వే సూపర్ అని ప్రశంసించారు. RTV సర్వే నిజమైందని.. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజ‌నం కొన‌సాగుతుందని హర్షం వ్యక్తం చేశారు.

Shyamala Devi: RTV సర్వే నిజమైంది.. కృషంరాజు భార్య శ్యామల ఎక్స్ క్లూజివ్..!
New Update

Shyamala Devi: రాష్ట్రంలో RTV సర్వే ప్రభంజనం సృష్టించిందన్నారు కృషంరాజు భార్య శ్యామల దేవి. తాను RTV ప్రక్షకురాలిని అని.. రవి ప్రకాష్ సర్వే సూపర్ అని ప్రశంసించారు. RTV సర్వే నిజమైందని.. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజ‌నం కొన‌సాగుతుందని హర్షం వ్యక్తం చేశారు.

#shyamala-devi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe