/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kommuri-jpg.webp)
స్థానికుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ...నియోజకవర్గం ప్రజల సమస్యలన్నీ పరిష్కారిస్తా అన్నారు జనగామ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. బీఆర్ఎస్ చేసిన అవినీతి, అక్రమాలు, భూకబ్జాలే ఆపార్టీ ఓడిస్తాయన్నారు. 8ఏళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏనాడూ ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపానపోలేదని మండిపడ్డారు. ముత్తిరెడ్డి యాదగిరికి వెన్నుపోటు పొడిచి..పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ నియోజకవర్గంలో పల్లాను ఓడించడం పక్కా..కాంగ్రెస్ జెండాను ఎగరేయడం ఖాయమన్నారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పూర్తి వీడియో చూడండి.
" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">
ఇది కూడా చదవండి: జనగామకు నేను లోకల్.. ఆర్టీవీ ఇంటర్వ్యూలో పల్లా సవాల్..!!