ఒలింపిక్స్ లో ‘భారత స్టార్లు తమ ప్రతిభను గొప్పగా ప్రదర్శించాలని.. డబుల్ గోల్ఫ్ లో భారత్ పతకం సాధిస్తుందని ఆశిస్తున్నట్టు’’ కపిల్ దేవ్ అన్నాడు.భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సారధ్యంలో 1983లో భారత్ తొలిసారి ప్రపంచకప్ గెలిచింది. ప్రస్తుతం ఆయన ‘గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా’ అధ్యక్షుడిగా ఉన్నారు.
పూర్తిగా చదవండి..ఒలింపిక్ స్టార్స్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన కపిల్ దేవ్!
Translate this News: