కొండాకు మద్దతుగా రంగంలోకి కామారెడ్డి ఎమ్మెల్యే

చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతుగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు జరిగిన మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

New Update
కొండాకు మద్దతుగా రంగంలోకి కామారెడ్డి ఎమ్మెల్యే

Advertisment
తాజా కథనాలు