MLA Dharmaraju Patsamatla : ఏలూరు జిల్లా ఉంగుటూరు జనసేన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. తనను భారీ మెజారిటీతో గెలిపించినందుకు ఉంగుటూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఉంగుటూరులో ప్రధాన సమస్యలపై ముందుగా దృష్టిపెడతామని..లంక గ్రామాల్లో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేపడతామని అన్నారు.
Also Read: ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలింది.. జగన్ పై ఎమ్మెల్యే జీవీ ఫైర్.!
పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. అన్నట్టుగానే పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచామని.. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు.
MLA Dharmaraju: అన్నట్టుగానే జరిగింది.. ఎమ్మెల్యే ధర్మరాజు కీలక వ్యాఖ్యలు.!
లంక గ్రామాల్లో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేపడతామన్నారు జనసేన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు. తనను భారీ మెజారిటీతో గెలిపించినందుకు ఉంగుటూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు.