/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/jsp-6-jpg.webp)
Janasena Konatala Ramakrishna: అనకాపల్లి జిల్లాలో జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ సైకిల్ ఎక్కారు. ఉత్సాహంగా సైకిల్ పై తిరుగుతూ గ్లాస్ గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఎన్టీఆర్ బెల్లం మార్కెట్లో మార్నింగ్ వాక్ చేస్తున్న వారితో సరదాగా కాసేపు మాట్లాడారు. పట్టణంలో నూతనంగా ఏర్పడిన జిల్లాకు సంబంధించి అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఒకే దగ్గర ఉండేటట్లు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. పట్టణంలో ప్రజలకు అవసరమైన యోగా సెంటర్ నిర్మాణానికి కృషి చేస్తామని.. వాకర్స్ కు అణువైన వాకింగ్ ట్రాక్ ను నిర్మించేందుకు కృషి చేస్తానని రామకృష్ణ తెలిపారు.